సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
33
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల11.40 మ2.00 ల3.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.2 ల 5.53 వరకు
ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు అంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి.ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలసి వస్తుంది.కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికి రాదు.
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి.ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలసి వస్తుంది.కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికి రాదు.
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
ఈరోజు ఉద్యోగులు అధికారులతో చర్చలు చేస్తారు.మీపై ఉన్న బాధ్యతలను ఈరోజు నెరవేరుస్తారు.మీ కుటుంబంలో ఈరోజు కొన్ని కలహాలు మొదలవుతాయి.
ఆలోచించి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీకు భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాల వల్ల మంచి ప్రయోజనం పలుగుతాయి.ఈరోజు మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు చేసే పనుల మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
ఈరోజు మీకు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మి చేతికందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.
అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు కొన్ని పనుల్లో తీరికలేని సమయంతో గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.
అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy