కాసేపటిలో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపటిలో విడుదల కానున్నాయి.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

కాగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే పదో తరగతి పరీక్షలకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు