తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లోనూ కర్ణాటక ఫలితాలే వస్తాయని చెప్పారు.

బీజేపీకి, మోదీకి గుణపాఠం తప్పదని తెలిపారు.కర్ణాటకలో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు.కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు