రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ తో పాటు సెకండియర్ రిజల్ట్స్ ను కూడా మంత్రి విడుదల చేయనున్నారు.కాగా తెలంగాణలో 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024

తాజా వార్తలు