మెడికో ప్రీతి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా

మెడికో ప్రీతి మృతి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించి విచారణ చేపట్టింది.

ప్రీతి మరణంపై హత్య కేసు నమోదు చేసి సీబీఐకి అప్పగించాలని మల్లయ్య లేఖలో పేర్కొన్నారు.ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు