తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.కాగా ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు