ఈనెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.ఈ మేరకు ఈనెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరదల ప్రభావంతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలు మరియు ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపుపైనా తెలంగాణ కేబినెట్ చర్చించనుందని సమాచారం.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు