విద్య నేర్పిన గురువే విద్యార్థినిపై అత్యాచారం

విద్య నేర్పిన గురువే విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలోని భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఓ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది.

ఆ పాఠశాలలో టెన్త్ చదువుతున్న ఓ బాలికపై టీచర్ పిచ్చయ్య కన్నేశాడు, తన మాట వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను అని బెదిరించి ఫలితాలు అత్యాచారం చేశాడు.

ఆ బాలిక అస్వస్థతకు గురవటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ బాలిక గర్భం దాల్చిందని తెలుసుకొని.కీచక గురువు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు