Vijaysai Reddy : ఎన్నికల తరువాత టీడీపీకి మనుగడ ఉండదు..: విజయసాయి రెడ్డి

ఏపీలో రానున్న ఎన్నికల తరువాత టీడీపీ( TDP )కి మనుగడ ఉండదని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.

చంద్రబాబు అమలు చేయలేని హామీలను ఇస్తున్నారని పేర్కొన్నారు.

టీడీపీ రానున్న కాలంలో జనసేన పార్టీలో కానీ, బీజేపీలో కలిసిపోతుందన్న విజయసాయి రెడ్డి( Vijaysai Reddy ) చంద్రబాబు( Chandrababu )కు ఇవి ఆఖరి ఎన్నికలని తెలిపారు.ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

అంతేకాకుండా ధనవంతులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆ డబ్బును వినియోగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు