కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ..

కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా గూడూరు నుండి మునగాల గ్రామం వరకు టీడీపీ కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

మాజీ కేంద్రమంత్రి టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా మునగాల గ్రామంలో సభ నిర్వహించారు.

రాక్షసి ప్రభుత్వంలో ఇసుక మద్యం మైనింగ్ తో దోచుకుని ప్రాంతాలను అభివృద్ధి చేయడం లేదని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు