నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదు - కేశినేని చిన్నీ

అమరావతి: తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) కామెంట్స్.మా కుటుంబ కలహాలు 1999 నుంచీ ఉంటే, చంద్రబాబు కేం సంబంధం ?నాని నన్ను ఎన్ని అన్నా 99నుంచీ నేనే సద్దుకుంటు పోతున్నా.

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నాని కి లేదు.

చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదు.ఎంతో మంది మహామహులు తెలుగుదేశం ని వీడిన పార్టీకేం కాలేదు.వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఇప్పటి వరకూ తెలుగుదేశం ని ఏం చేయలేకపోయారు.

ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు