టిడిపి నేత బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను భగ్నం చేసిన పోలీసులు

విజయవాడలో టిడిపి నేత బుద్దా వెంకన్న నిరవధిక దీక్షను భగ్నం చేసిన పోలీసులు ,అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తో వైద్య పరీక్షలు చేయించగ ,షుగర్ లెవల్ డౌన్ కావడంతో ఆస్పత్రి కి తరలించాలని సూచించిన వైద్యులు.

దనపు బలగాలను రంగంలోకి దించి బుద్దా వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసు యంత్రాంగం, ఈ సమయంలో పోలీసు జీపుకు అడ్డుపడిన టిడిపి నాయకులు, కార్యకర్తలను పక్కకు లాగేసి.

జీపు ను ఆస్పత్రి కి తీసుకెళ్లిన పోలీసుల తీరు పై టిడిపి నాయకుల ఆగ్రహం వ్యక్తం చేసారు.

TDP Leader Buddha Venkanna's Indefinite Initiation Was Disrupted By The Police-�
దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!

తాజా వార్తలు