విద్యుత్ కార్యాలయం వద్ద టిడిపి వినూత్న నిరసన‌‌‌‌‌.

ఫ్యాన్ రెక్కలతో, విద్యుత్ వైర్లు మెడకు చుట్టుకుని నిరసన.‌టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి కామెంట్స్‌.

ఏడు రెట్లు విద్యత్ రేట్లు పెంచి సామాన్యులకు కరెంట్ షాక్ ఇచ్చారు.కూల్చివేతలతో పాలన మొదలు పెట్టారు‌.

ఇప్పడు పన్నుల మోతతో బాదేస్తున్నారు‌‌‌.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు