తాడేపల్లిగూడెంలో వైసిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరు: తాడేపల్లిగూడెంలో వైసిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటుపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.

రైతుల పాదయాత్ర ఫేకో మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే నిర్ణయిస్తారు.

దమ్ము ధైర్యం ఉంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు కంటే ఎక్కువ ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పైన నిరసన తెలపాలని సవాల్ విసిరిన చింతమనేని.ఉన్మాద ముఖ్యమంత్రి మెప్పుకోసం మంత్రి పదవి ఊడుతుందేమో అని భయంతో ఇటువంటి ప్లెక్సీలు కట్టించడం ఎవరు హర్షించరు.

Tdp Ex Mla Chintamaneni Prabhakar Commens On Ycp Flexis In Amaravati Farmers Pad
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

తాజా వార్తలు