కృష్ణానది ఒడ్డున గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా..

NTR విజయవాడ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా.

కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలు వదలాలని నినాదాలు.

జీవో నెంబర్ 217ను రద్దు చేయాలని డిమాండ్.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి కౌన్సిలర్లు, మత్స్యకారులు మరియు గ్రామస్తులు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...