షాకింగ్: కూతురితో సహా మాజీ నటి అదృశ్యం!

సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి హఠాత్తుగా మాయం అయినా హీరోయిన్లలో ఆమె ఒకరు.

ఇన్నాళ్లు ఎవరికి కనిపించకుండా కుటుంబాన్ని చూసుకున్న ఆమె ఉన్నట్టుండి ఇంట్లో మాయం అయ్యింది.

కేవలం ఆమె కాదు ఆమె కూతురు కూడా అదృశ్యం అయ్యింది.ఆమె ఎవరు ఏంటి అనేది చూద్దాం.

తమిళనాడుకు చెందిన మాజీ నటి నర్మద చిన్న పూవే మేల్ల పెసు అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది.అయితే తీసిన మొదటి సినిమానే హిట్ అవ్వడంతో మంచి పేరు సంపాదించుకుంది.

కానీ ఆతర్వాత సినిమాకు గుడ్ బై చెప్పి తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని గృహిణిగా స్థిరపడ్డారు.

Tamilnadu Ex Heroine, Narmada, Missing Case, Police Station
Advertisement
Tamilnadu Ex Heroine, Narmada, Missing Case, Police Station-షాకింగ�

అయితే ఇన్నాళ్లు ఎక్కడ ఎటువంటి వార్తలు ఆమె గురించి లేవు.కానీ ఇప్పుడు ఉన్నట్టుండి కూతురుతో సహా కనిపించకుండా పోయింది.బంధువుల వద్దకు వెళ్ళింది అని వెతికినప్పటికి ఆచూకీ లభించకపోవడంతో నర్మద భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ నటి ఆచూకి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు