బాలయ్య మాకు కావాలి అంటున్న తమిళ్ డైరెక్టర్స్...

తెలుగులో బాలయ్య బాబు తో సినిమా చేయాలని చాలా మంది యంగ్ దర్శకులు పోటీ పడుతున్నారు.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం బాలయ్య బాబుకు( Balakrishna ) తమిళ్ దర్శకుడు కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.

ఆయన ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయిన లింగుస్వామి( Director Lingusamy ) బాలయ్య బాబు తో సినిమా చేయడానికి తనకి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు ఈయన తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ తో వారియర్ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా పెద్దగా ఆడలేదు ఇక దాంతో ఆయన మరో సినిమా చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు.ఇక మళ్లీ తెలుగులో మరో సినిమా చేసే అవకాశం అయితే రాలేదు ఇక ఇప్పుడు బాలయ్య బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక కథ ని రెఢీ చేసినట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ కథ బాలయ్యకి చెప్పి ఆయన ఒప్పించినట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడు బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో( Bobby ) ఒక సినిమా చేస్తున్నాడు.

Tamil Director Lingusamy Planning Movie With Balakrishna Details, Tamil Director
Advertisement
Tamil Director Lingusamy Planning Movie With Balakrishna Details, Tamil Director

కాబట్టి ఈ సినిమా పూర్తి అయితేనే నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెడతాడు అందువల్ల లింగు సామి చెప్పిన స్టోరీ విని కథ నచ్చినప్పటికీ ఆ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడు అన్నది ఇంకా బాలయ్య బాబు కి కూడా క్లారిటీ లేదు.అందుకే లింగస్వామి బాలయ్య బాబు కోసం వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో సినిమా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య చాలా బిజీగా ఉన్నాడు.

Tamil Director Lingusamy Planning Movie With Balakrishna Details, Tamil Director

అటు ఎలక్షన్స్ లో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలు చేస్తున్నాడు అలాగే అన్ స్టాపబుల్ షో కి( Unstoppable With NBK ) హోస్ట్ గా చేస్తున్నాడు.ఇలా మూడు రకాల టాస్క్ లను నిర్వహిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఆయన ఫ్రీ అవ్వాలంటే మాత్రం ఏపీ ఎలక్షన్స్( AP Elections ) అయిపోవాల్సిందే అప్పుడు అయితేనే ఆయన ఫ్రీ అవుతాడు అనే విషయం తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు