శిల్పశెట్టి ని కాపీ చేస్తున్న తమన్నా.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్?

మామూలుగా ఒకరిని చూసి మరొకరు ఫాలో అవ్వడం అనేది సహజం.చాలావరకు ఇతరులను చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

సొంత నిర్ణయాల కంటే ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు.అయితే దీని గురించి పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు.

కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఇది కాస్త కాంట్రవర్సీగా మారుతుంది.ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల విషయంలో మాత్రం కాంట్రవర్సీ అవుతుంది.

మామూలుగా నటీనటులు ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఉంటారు.ముఖ్యంగా తమ దుస్తుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటారు.

Advertisement

సొంతంగా డిజైనర్ ను పెట్టుకొని వారి డిజైనర్ ను మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో ఇతర డిజైనర్లకు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు.

అలా ఇతర హీరోయిన్ల డిజైనర్లను ఫాలో అవ్వడంతో వారు చేసిన డిజైన్లను ధరించటానికి ఇష్టపడుతుంటారు.దీంతో చాలామంది హీరోయిన్ లు తమ తోటి నటులు ధరించిన దుస్తులను వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇది వాళ్లకు అంతగా ఏమి అనిపించకున్నా కూడా.చూసే జనాలకు మాత్రం అది కాపీ లాగా మారుతుంది.

అంటే సొంత ఆలోచన లేకుండా ఇతరులను ఎందుకు కాపీ చేస్తున్నావు అన్నట్లుగా బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.తాజాగా అటువంటిదే తమన్నా కూడా ఎదుర్కొంటుంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ తమన్నా టాలీవుడ్ లో తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఉంది.తన శరీరపు రంగుతో మిల్క్ బ్యూటీ అని ట్యాగ్ కూడా సొంతం చేసుకుంది.

Advertisement

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది.ఈ బ్యూటీ తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.

ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.

తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

ఇక ఈ బ్యూటీ నిత్యం ట్రెండును ఫాలో అవుతూ ఉంటుంది.చాలా వరకు డిజైనింగ్ దుస్తువులతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.అయితే ఈ బ్యూటీ తాజాగా వెరైటీ జీన్స్ ధరించగా ఆ ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ డ్రెస్ ఎక్కడో చూసాము అంటూ కామెంట్స్ పెట్టగా మరి కొంతమంది.ఈ డ్రెస్ గతంలో శిల్పశెట్టి కూడా ధరించింది అంటూ.

నువ్వు ఆమెను కాపీ చేశావు కదా.కాఫీ కాట్ అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు