రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే బాన పొట్ట ఐసు ముక్కలా కరిగిపోతుంది!

ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన శ్రమ లేకపోవడం, ఎప్పుడూ కూర్చుని ఉండటం, ఒత్తిడి తదితర కారణాల వల్ల పొట్ట( stomach ) వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.

ఆ కొవ్వును కరిగించకపోతే పొట్ట బానలా తయారవుతుంది.

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ ( Belly fat )సమస్యతో బాధపడుతున్నారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ డ్రింక్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.రోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తాగితే బాన పొట్ట ఐసు ముక్కలా కరిగిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా అంగుళం అల్లం ముక్క‌( ginger ) తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ) వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం తురుము మరియు మూడు దంచిన మిరియాలు వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా ఈ డ్రింక్ ను తీసుకోవాలి.

రోజు ఉదయం ఈ పానీయాన్ని సేవిస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

బాన పొట్ట కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అల్లం, ధనియాలు, మిరియాలు( Ginger, Coriander, Pepper ).ఇవి మూడు ఫ్యాట్ బర్నర్స్ గా పని చేస్తాయి.అందువల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ వండర్ ఫుల్ మరియు వెరీ ఎఫెక్టివ్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిసల్ట్ మీ సొంతమవుతుంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు