చింతపండు తీసుకోవడం వల్ల ఇన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయా..!

చాలా మంది ఇంటిలోని వంట గదిలలో చింతపండు కచ్చితంగా ఉంటుంది.మీరు కూడా ప్రతి రోజు చింత పండు( tamarind )ను ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఖచ్చితంగా ఈ విషయాలను మీరు తెలుసుకోవాలి.చింతపండును ఉపయోగించడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తరచూ చింతపండును తీసుకున్నట్లయితే కొన్ని సమస్యలు దూరం అవుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే సాంబార్, రసం, పులిహోర మొదలైన ఆహార పదార్థాలను కచ్చితంగా చింతపండుతో తయారు చేస్తూ ఉంటారు.చింతపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.100 గ్రాముల చింతపండులో మూడు గ్రాముల ఫైబర్, మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.70 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.చింతపండుని తీసుకుంటే పైటో కెమికల్స్ అధికంగా ఉండడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement

చింతపండుని తీసుకోవడం వల్ల పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.అలాగే శ్లేష్మం సమస్యలు( Mucus problems ) దూరం అవుతాయి.చింతపండుని ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డ కడుతుంది.

కానీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) ను చింతపండు గ్రహిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే చింత పండును తీసుకుంటే ఇతర ఆహార పదార్థాల నుంచి ఐరన్ ను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే చింతపండుని ఐరన్ ఉండే వాటితో కలిపి మీరు వండుకొని తింటే ఐరన్ పూర్తిగా గ్రహిస్తుంది.చింతపండును తీసుకుంటే లివర్ సమస్యలను కూడా దూరం చేయవచ్చు.

క్యాన్సర్ ని కూడా ఇది తగ్గిస్తుంది.గుండె పని తీరు కూడా బాగుంటుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది.ఇలా చింతపండుతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Advertisement

అలాగే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు