సూర్యాపేట జిల్లాలో కత్తిపోట్ల కలకలం

సూర్యాపేట జిల్లాలో కత్తి పోట్ల కలకలం చెలరేగింది.

పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

బాధిత వ్యక్తి తాళ్లగడ్డకు చెందిన సంతోష్ గా గుర్తించారు.సంతోష్ పని మీద కార్యాలయానికి వస్తుండగా ప్రత్యర్థులు కత్తితో దారుణంగా పొడిచారు.

Suryapet District Stabbing Chaos-సూర్యాపేట జిల్లా�

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బాధితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు