సమ్మర్ రేసులో సూర్య.. 'కంగువ' రిలీజ్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న సెన్సేషనల్ హీరోల్లో సూర్య( Hero Suriya ) ఒకరు.

అందుకే సూర్య సినిమా కోసం ఫ్యాన్స్ అంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ( Kanguva ) సినిమాను చేస్తున్నాడు.పీరియాడికల్ యాక్షన్ డ్రామా ( Periodical Action Drama ) గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

Suriya Kanguva Release Date Fix, Kanguva, Suriya, Kollywood, Director Siva, Rele

ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.ఇక ఈ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ( Kanguva Release Date) పై మేకర్స్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
Suriya Kanguva Release Date Fix, Kanguva, Suriya, Kollywood, Director Siva, Rele

కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.

Suriya Kanguva Release Date Fix, Kanguva, Suriya, Kollywood, Director Siva, Rele

కంగువ సినిమాకు తమిళ్లో రికార్డ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యిన విషయం తెలిసిందే.మరి ఈ వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ డేట్ మేకర్స్ ఫిక్స్ చేసారని టాక్.ఏప్రిల్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట.

ఈ లెక్కన దేవర సినిమా ఏప్రిల్ 5న రాబోతుంటే ఆ తర్వాత వారమే ఈ సినిమా రాబోతుంది.చూడాలి మరి ఇందులో నిజమెంత ఉందో.కాగా యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?
Advertisement

తాజా వార్తలు