మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టు షాక్...!

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

శివసేన తనదేనంటూ సీఎం ఏక్ నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయస్థానం తెలిపింది.

శివసేన వ్యవహారంపై ధర్మాసనం విచారణ పూర్తి అయ్యే వరకు షిండే పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని గతంలో స్టే విధించిన విషయం తెలిసిందే.

ఈ డ్రింక్స్ తీసుకుంటే..మీ లంగ్స్ క్లీన్ అవ్వ‌డం ఖాయం!

తాజా వార్తలు