Supreeta : అంత పెద్ద రూమ్ లో అది లేదంటూ చిరాకు పడుతున్న సుప్రీత.. వైరల్ వీడియో?

మామూలుగా అన్ని సదుపాయాలు ఉంటే ఎవరైనా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు.లేదంటే చిరాకు పడుతూ ఉంటారు.

అయితే ఇదే విషయంలో సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా కాస్త చిరాకు పడింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రిప్ లో ఉండగా అక్కడ తన ఉంటున్న గదిలో ఒకటి లేదంటూ చాలా చిరాకు పడింది.

తనకు కావాల్సింది లేదంటూ వీడియో తీస్తూ మరి చూపించింది.ఇంతకు తన రూమ్ లో ఏం లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇక సురేఖ వాణి( Surekha Vani ) తెలుగు సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మంచి ఆర్టిస్టుగా ఒక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Advertisement
Supreeta Is Annoyed That There Is No Such Thing In Such A Big Room Viral Video-

కొంతకాలం యాంకర్ గా కూడా చేసింది.ఒకప్పుడు నటిగా ఉన్నప్పుడు ఆంటీగా కనిపించిన సురేఖవాణి ఇప్పుడు సోషల్ మీడియా తో హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేసి అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ఇక ఈమెతో పాటు తన కూతురు సుప్రీత( Supreeta ) కూడా సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతుంది.ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి పరిచయం లేకున్నా కూడా తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.

ఇక ఈ తల్లి కూతుర్లు ఒక దగ్గర ఉంటే మాత్రం తల్లి కూతురని కనిపెట్టడం చాలా కష్టం.ఎందుకంటే సురేఖ వాణి తన కూతురు కి అక్క లాగా ఉంటుంది కాబట్టి.

Supreeta Is Annoyed That There Is No Such Thing In Such A Big Room Viral Video

ఇక ఈమె తన తల్లి సురేఖవాణితో కలిసి తెగ సందడి చేస్తోంది.ముఖ్యంగా డాన్సులు చేస్తూ అందర్నీ ఫిదా చేస్తారు ఈ తల్లికూతుర్లు.నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది సుప్రీత.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

పొట్టి పొట్టి బట్టలతో, ఎద అందాలతో తెగ ఫోజులు ఇస్తుంది.ఇక తన తల్లితో కలిసి చేసిన ట్రిప్స్ కు సంబంధించిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

Advertisement

ఇక అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ మెసేజ్ లు కూడా పంచుకుంటుంది.

ఇదంతా పక్కన పెడితే సుప్రీత ట్రిప్ ఉన్నట్లు తెలుస్తుంది.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను స్టోరీ రూపంలో పంచుకుంది.అయితే అందులో తనకు పెద్ద డౌట్ అంటూ అంత పెద్ద రూములో అన్ని ఉన్నాయని కానీ చార్జర్ పాయింట్ లేదు అంటూ కాస్త చిరాకు పడింది.

కేవలం ఒక్కటే దగ్గర ఉంది అని అద్దం దగ్గర ఉన్న బోర్డు చూపించగా ఆ బోర్డుకు తన చార్జర్ రావట్లేదు అని ఫీల్ అవుతూ చిరాకుతో ఏం చేయాలి ఛీఛీ అంటూ చార్జర్ పక్కకు పడేసింది.దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.

వెంటనే కొందరు పవర్ బ్యాంక్ తెచ్చుకోకపోయావా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

https://instagram.com/stories/_supritha_9/3068390800429034194?igshid=MDJmNzVkMjY=

తాజా వార్తలు