స్ట్రెచ్ మార్క్స్ తో చింతే వద్దు.. రోజు నైట్ ఇలా చేస్తే నెల రోజుల్లో మాయమవుతాయి!

మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే చర్మ సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ) ముందు వరుసలో ఉంటాయి.

ముఖ్యంగా డెలివరీ అనంతరం శరీరంపై అనేక చోట్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.

ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.ఈ క్రమంలోనే వీటిని నివారించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.రోజు నైట్ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను రాసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే నెల రోజుల్లో మాయం అవ్వడం ఖాయం.

మరి ఇంకెందుకు ఆలస్యం స్ట్రెచ్ మార్క్స్ ను దూరం చేసే ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Super Effective Cream For Removing Stretch Marks Stretch Marks, Stretch Marks R
Advertisement
Super Effective Cream For Removing Stretch Marks! Stretch Marks, Stretch Marks R

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్,( vaseline ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అని కలిసేలా ఓ ఐదు నిమిషాల పాటు స్పూన్ లేదా విస్కర్ సహాయం తో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ), హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) కూడా వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

తద్వారా మన గ్రీన్ సిద్ధం అవుతుంది.

Super Effective Cream For Removing Stretch Marks Stretch Marks, Stretch Marks R

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసుకొని కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే స్ట్రెచ్ మార్క్స్ దెబ్బకు పరార్ అవుతాయి.

కొద్ది రోజుల్లోనే బెస్ట్ రిజ‌ల్ట్ ను మీరు గమనిస్తారు.ఈ క్రీమ్ ను వాడటం వల్ల సాగిన చర్మం టైట్ గా మారుతుంది.స్ట్రెచ్ మార్క్స్ పోయి మీ చర్మం మళ్లీ మునుపటి మాదిరిగా మారుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

కాబట్టి ఎవరైతే స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో తప్పకుండా వారు ఇంట్లోనే ఈ సూపర్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.సహజంగానే స్ట్రెచ్ మార్క్స్ కు బై బై చెప్పండి.

Advertisement

తాజా వార్తలు