సుమ టాలీవుడ్ కు దూరంగా ఉండేది అందుకే? వెలుగులోకి షాకింగ్ కారణం?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఏ ఈవెంట్ లో చూసినా, ఏ షోలో చూసినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసినా ఇలా ఎక్కడ చూసినా కూడా ఆమె పేరే వినిపిస్తూ ఉంటుంది.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సినంత ఉంటుంది అని చెప్పవచ్చు.తన మాటలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ అలరిస్తూ బోరింగ్ అన్న ఫీలింగ్ కలిగించకుండా వినోదాన్ని పంచగలదు.

ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సుమ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ లేనట్టే అని చెప్పవచ్చు.అంతేకాకుండా ఎంతోమంది డైరెక్టర్లు సినిమా ప్రమోషన్స్ చేయాలి అనుకున్నప్పుడు సుమ డేట్స్ కోసం కూడా అడ్జస్ట్ ఉంటారు అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సుమ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదల అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుమానం బాగా తప్పదు.

Advertisement

ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు సంబంధించిన ప్రీ ఈవెంట్లలో కూడా సుమ కనిపించలేదు.దీంతో సుమ అభిమానులకు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎందుకు దూరంగా ఉంటుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరి సుమ దూరంగా ఉండటం వెనుక ఉన్న కారణాలేంటి అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

ఆమె ప్రస్తుతం వెకేషన్ లో ఉంది.షూటింగ్ లకు కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న సుమ కనకాల మాల్దీవుల వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే సుమకు బదులుగా మరొక యాంకర్స్ ని తీసుకోవాల్సి వచ్చింది అని తెలుస్తోంది.ఇక ఇటీవల విడుదలైన ప్రమోషన్స్ లో సుమ లేని లోటు బాగా కనిపిస్తోంది అంటున్నారు అభిమానులు.

ఆ ప్రమోషన్స్లో ఆమె ఉంటే ఆ సందడి వేరేగా ఉండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement