సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే కొంత మంది స్టార్ డైరెక్టర్లుగా వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఇండియా వైడ్ గా భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే సుకుమార్ ( Sukumar )లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.

Sukumar Ram Charan Combo Is Preparing For The Movie , Ram Charan , Sukumar , Ran

మరి ఇప్పుడు రామ్ చరణ్( Ram Charan ) తో చేయబోతున్న సినిమాలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు.తద్వారా రామ్ చరణ్ కి ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతున్నాడనేది తెలియాల్సి ఉంది.

మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి సినిమా చేస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇంతకు ముందు వచ్చినా రంగస్థలం సినిమా( Rangastalam ) భారీ విజయాన్ని సాధించింది.

Advertisement
Sukumar Ram Charan Combo Is Preparing For The Movie , Ram Charan , Sukumar , Ran

కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో అవుతుందంటే ఆ సినిమా మీద కూడా భార్య ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందో లేదో అనేది కూడా తెలియాల్సి ఉంది.

Sukumar Ram Charan Combo Is Preparing For The Movie , Ram Charan , Sukumar , Ran

మరి ఈ సినిమా ఎప్పుడు చచ్చినదికి వెళ్ళిపోతుంది అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు కానీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసి చేసిన సినిమా ఫినిష్ అయిన వెంటనే ఈ సినిమాకి తీసుకెళ్లాలని ప్రయత్నంలో సుకుమార్ ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది ఇక ఇప్పటికే బుచ్చిబాబు సినిమా సెట్స్ మీద ఉంది.మరి ఈ మూవీని తొందరగా కంప్లీట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు