Sukumar : పుష్ప 2 కోసం భారీ స్కెచ్ వేస్తున్న సుకుమార్…

సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు మంచి అంచనాలను పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా ఆగస్ట్ 15 కి థియేటర్లోకి రానుంది.ఇక పుష్ప సినిమాతో ఎలాంటి మ్యాజిక్ అయితే చేశారో పుష్ప 2 సినిమాతో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన భారీ స్కెచ్ ఒకటి వేసినట్టుగా తెలుస్తుంది.అది ఏంటి అంటే సుకుమార్ ఈ సినిమాలో భారీ ప్లాన్స్ వేసి ఎలాగైనా సరే సినిమాని హిట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి మరొక టీజర్ వదిలి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అలా ఈ సినిమా మీద హైప్ ని పెంచుతూ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా సినిమాను చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి ఒక్కసారి కాకుండా ఆడియన్స్ రిపీటెడ్ గా వచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Advertisement

ఇక భారీ వసూళ్లను రాబట్టడానికి సుకుమార్ భారీ ప్లాన్స్ వెస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే సినిమా మీద హైప్ ని పెంచుతూ భారీ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి దాని వల్ల ఈ సినిమాకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా సుకుమార్ ఇలా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడితే మాత్రం సుకుమార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లో టాప్ లెవల్లోకి వెళ్తారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు