హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళనలు

హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న R-18 విద్యార్థులు.

ఆన్లైన్ క్లాసుల వల్ల బ్యాక్లాగ్స్ ఏర్పడ్డాయని చెబుతున్నారు.క్రెడిట్, సబ్జెక్ట్ మినహాయింపు ఇవ్వాలని వీసీకి వినతిపత్రం ఇవ్వగా.

సమస్య పరిష్కరిస్తామన్న వీసీ హామీతో విద్యార్ధులు ఆందోళన విరమించారు.తమకు న్యాయం జరిగేదాకా ఆందోళనలు కొనసాగుతాయంటూ విద్యార్థులు విద్యార్థులు మండిపడుతున్నారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు