బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

నిర్మ‌ల్ జిల్లాలో బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ గా గుర్తించారు.

హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు.సురేష్ ఇంజ‌నీరింగ్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు.ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Advertisement
అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?