హైదరాబాద్ ఓయూలో విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై స్టూడెంట్స్ నిరసనకు దిగారు.
సిలబస్ పూర్తి అయిన తరువాత పరీక్షలు పెట్టాలని ఈ మేరకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.ఇంటర్నల్ పరీక్షలను విద్యార్థులు బాయ్ కాట్ చేశారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy