వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ పంచకర్ల రమేష్‍బాబు వైసీపీకి గుడ్‍బై ..

వైసీపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి,, రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ).

పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్ఏ డాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం( cm jagan ) దృష్టి కి తీసుకుని వెళ్ళాలన ప్రయత్నించాను.

కానీ వీలు కాలేదు, ప్రజా సమస్యలు, క్రింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడ ఈ పదవి లో ఉండటం, పార్టీ ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నాను.అధ్యక్షుడు అంటే స్వేచ్ఛయుత పరిస్థితులు ఇవ్వలేదు.

Strong Setback For YCP Panchkarla Ramesh Babu Goodbye To YCP., Panchakarla Ram

చాలా వరకు విమర్శించక పోవడమే నాకు రాదు.సామాజిక వర్గ మీటింగ్ లు పెట్టొద్దని పార్టీ ఆదేశించింది.

ఏ నియోజక వర్గంలోకి వెళ్లిన అక్కడి ఎమ్మెల్యే కు అనుకూలంగా సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు నాకు సుబ్బారెడ్డి( Subbareddy ) గారికి ఏ విభేదం లేదు.విశాఖ : వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల వైసీపీ గుడ్‍బై.

Advertisement

పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు .పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను.క్షమించగలరు .జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను.

బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది... ఎన్టీర్ మాట వినాల్సింది : సంపూర్ణేష్ బాబు 
Advertisement

తాజా వార్తలు