స్టేషన్‎ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్

స్టేషన్‎ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.స్టేషన్‎ఘనపూర్ తన అడ్డా అని చెప్పారు.

ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే చస్తానన్నారు.స్థానికేతరులు వస్తుంటారు.

వెళ్తుంటారన్న ఎమ్మెల్యే రాజయ్య తాను మాత్రం లోకల్ అని తెలిపారు.రఘునాథపల్లి మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు