తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న స్టార్ డైరెక్టర్...

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు విక్రమ్.

( Vikram ) ఇక ఆయన తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో క్రిష్( Director Krish ) దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయనతో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతానికి ఆయన అనుష్క ను మెయిన్ లీడ్ లో పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత విక్రమ్ తో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) చేసిన విరమణ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన కొంతవరకు డిప్రెషన్ లో ఉన్నారు.

Advertisement

ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు విక్రమ్ తో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అనుష్కతో( Anushka ) చేస్తున్న సినిమా సగం షూటింగ్ పూర్తయింది.సైలెంట్ గా ఈ సినిమాని పూర్తి చేసే పనిలో క్రిష్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి మొత్తానికైతే ఆయన పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాని క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ తనకంటూ ఒక సపరేట్ రూట్ ని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోలతో కాకుండా తమిళ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.ఇక విక్రమ్ కి తమిళంలో మంచి మార్కెట్ అయితే ఉంది.

ఆ మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికే ఆయన విక్రమ్ తో సినిమా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోగా అలవాటు చేసుకోవాలని విక్రమ్ ప్రయత్నం చేస్తున్నాడు.అలాగే క్రిష్ ఇప్పుడు భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా సూపర్ గా ఉంటుందని ఆయన అభిమానులు కూడా మంచి అంచనాలైతే పెట్టుకున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు