* చిరంజీవి - అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో.
పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు మరియు ఇంద్ర.
మొత్తం 7 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.ఖైదీ మీద వాదోపవాదాలు ఉన్నాయి.
ఖైదీ నం 150 ప్రస్తుతం నాన్ బాహుబలి హయ్యెస్ట్ గ్రాసర్.* బాలకృష్ణ - ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు .మూడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.మంగమ్మ గారి మనవడు మీద వాదోపవాదాలు ఉన్నాయి.
* వెంకటేష్ - చంటి .ఏకైక ఇండస్ట్రీ హిట్.* నాగార్జున - ఏమి లేవు.
శివ మీద వాదోపవాదాలు ఉన్నాయి.* మహేష్ బాబు - పోకిరి.
ఈతరం స్టార్స్ లో తొలి ఇండస్ట్రీ హిట్ సాధించిన నటుడు.దూకుడు మీద వాదోపవాదాలు ఉన్నాయి.
శ్రీమంతుడు నాన్ - బాహుబలి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలించింది ఖైదీ నం 150 వచ్చేందవరకు.* పవన్ కళ్యాణ్ - అత్తారింటికి దారేది.
ఖుషీ మీద వాదోపవాదాలు ఉన్నాయి.* రామ్ చరణ్ తేజ - మగధీర.
రెండొవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.* ప్రభాస్ - బాహుబలి - ది బిగినింగ్.
బాహుబలి 2 రెండొవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.* జూ.ఎన్టీఆర్ - సింహాద్రి సినిమాతో కొద్ది తేడాలో ఇండస్ట్రీ హిట్ ని, జనతా గ్యారేజ్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకున్నాడు.ఇప్పటివరకైతే కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ లేదు.
* అల్లు అర్జున్ - కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ కాని, ఇండస్ట్రీ హిట్ దగ్గరగా వచ్చిన సినిమాలు ఇప్పటివరకైతే లేవు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy