శ్రీరస్తు శుభమస్తు మొదటిరోజు కలెక్షన్లు తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ (షేర్ కలెక్షన్లు) నైజాం : 35 లక్షలు వైజాగ్: 25 లక్షలు ఈస్ట్ : 9.2 లక్షలు వెస్ట్ : 8.
5 లక్షలు కృష్ణ : 8.7 లక్షలు గుంటూరు : 19 లక్షలు నెల్లూరు : 4.5 లక్షలు సీడెడ్ : 16 లక్షలు మొత్తం : 1.26 కోట్లు సినిమా టాక్ బానే ఉన్నా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు.కారణాలు ఏవైనా, వచ్చిన రివ్యూలకు ఇలా ఓపెనింగ్స్ చిన్నగా వస్తాయని దర్శకనిర్మాతలు కూడా ఊహించి ఉండరు.
సినిమా ఓ రేంజ్ లో కోలుకోవాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy