Sreeleela : బెడ్ మీద పడుకొని ఆ లుక్ లో కనిపించిన శ్రీలీల.. పాపం ఆ మాటతో ఘోరంగా అవమానించిన నెటిజన్?

హీరోయిన్లకు పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకసారి ఫోటో దిగే అలవాటు ఉంటుంది.

వాళ్ళు ఏ సమయంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ సమయంలో ఫోటోతో క్లిక్కుమనిపిస్తుంటారు.

అయితే చాలా వరకు బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా ఫోటోలు దిగి తమ అభిమానులకు పంచుకుంటారు.అయితే వాళ్ళు బెడ్ పై ఉన్న ప్రతిసారి నెటిజన్స్ వారికి నెగటివ్ గా కామెంట్లు చేస్తూ బాగా అవమానిస్తూ ఉంటారు.

నిజానికి అక్కడ ఏమి లేకున్నా కూడా నెటిజన్స్ మాత్రం ఉన్నట్లుగా చూపిస్తారు.దీంతో ఆ పుకార్లు వైరల్ అవుతూ ఉంటాయి.

అందుకే కొంతమంది సెలబ్రెటీలు ఏదైనా ఫోటో పంచుకునే ముందు బాగా జాగ్రత్తగా ఆలోచించి ఫోటో పంపిస్తుంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ధమాకా బ్యూటీ శ్రీ లీల ( Sreeleela )కూడా బెడ్ పై ఉన్న ఫోటోలను పంచుకోవడంతో ఆమెపై నెటిజన్స్ బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

Advertisement
Srileela Was Seen Lying On The Bed In That Look Unfortunately The Netizen Insul

అంతేకాకుండా ఒక మాటతో బాగా అవమానించారు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Srileela Was Seen Lying On The Bed In That Look Unfortunately The Netizen Insul

సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే హీరోయిన్ గా పరిచయమైంది శ్రీ లీల.ఏకంగా రెండవ సినిమా స్టార్ హీరో తో చేయటంతో ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తుంది.

ముఖ్యంగా కుర్రాళ్లకు క్రష్ గా మారింది ఈ బ్యూటీ.శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టగా.

ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.

Srileela Was Seen Lying On The Bed In That Look Unfortunately The Netizen Insul
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇక 2021 లో పెళ్లి సందD ( Pelli SandaD )సినిమాలో నటించి తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా ( Dhamaka )సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Advertisement

అంతేకాకుండా భారీ అవకాశాలు కూడా అందుకుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి

శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.

ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫోటోలు పంచుకుంది.ఉదయాన్నే నిద్ర లేస్తూ బెడ్ మీద ఉన్న ఫోటోలను రకరకాల ఫోజులతో దిగుతూ వాటిని పంచుకుంది.

ఇక అంత ఉదయాన్నే కూడా ఆమె మేకప్ లేకుండా న్యాచురల్ గా చాలా అందంగా కనిపించింది.దీంతో ఆ ఫోటోలు చూసి ఆమె అందాన్ని మరింత పొగుడుతున్నారు కుర్రాళ్ళు.

అయితే మరి కొంతమంది మాత్రం ఆమెను బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఆమె బెడ్ పై ఉండటంతో దుప్పట్లో ఎవడున్నాడు అంటూ ఘోరంగా అవమానించారు.

నిజానికి అక్కడ అనుమానించాల్సింది ఏమీ లేదు కానీ.ఇటువంటి నెటిజన్స్ వల్ల పుకార్లు అనేవి వైరల్ అవుతూ ఉంటాయి.

తాజా వార్తలు