తిరుమల శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని నటుడు శ్రీకాంత్ ( Srikanth )దర్శించు కున్నారు.

రాత్రి తిరుమల( Tirumala ) వెళ్లిన ఆయన ఇవాళ స్వామికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీకాంత్ దంపతులకు టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు.

అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?