సంచలన తార శ్రీరెడ్డి ( Sri Reddy ) గురించి పరిచయం అవసరం లేదు ఈమె ఒకానొక సమయంలో మీటు ఉద్యమం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే ఈ ఉద్యమం ద్వారా వార్తలలో నిలిచినటువంటి శ్రీరెడ్డి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయడంతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ చెన్నైలో నివాసం ఉంటున్నారు.
అయితే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై స్పందిస్తూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు ఇలా సంచలన వ్యాఖ్యల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
ఇక సోషల్ మీడియాలో తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే శ్రీరెడ్డి ఎవరైనా తన పట్ల కాస్త తేడాగా కామెంట్లు కనుక చేస్తే వారి తాటతీస్తారు అనే విషయం మనకు తెలిసిందే ఈమె తన బూతులతో అవతల వారి భరతం పడతారు అన్న సంగతి తెలిసిందే.ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా సినిమా సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల ( Politicians )గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించినటువంటి ఈమెకు అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఒక నెటిజన్ మాత్రం కాస్త మీ నడుము చూపించండి మేడం అంటూ కామెంట్ చేశారు ఇలా నడుము చూపించమంటూ కామెంట్ చేయడంతో చిర్రేత్తుకొచ్చిన శ్రీ రెడ్డి తనకు తన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు.కొడకా నడుము చూపించాల నీకు నడుము కాదురా నరకం చూపిస్తా నీకు అంటూ మాస్ మార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా తరచూ ఏదో ఒక విషయాల ద్వారా పెద్ద ఎత్తున ఈమె వార్తలు నిలుస్తున్నారు.ఇకపోతే శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ ( YouTube channel )ద్వారా కూడా ఎన్నో రకాల వంట వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు ఇలా తెలంగాణ రాయలసీమ స్పెషల్ వంటకాలన్నింటిని కూడా చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.అలాగే ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
ఇక సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.ముఖ్యంగా ఆంధ్రాలో వైఎస్ఆర్సిపిని సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి అలాగే వ్యతిరేకంగా మాట్లాడుతూ వారిపై విమర్శలు కురిపిస్తూ ఉంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy