అందాల ఆరబోతలో హద్దులు చెరిపి రెచ్చిపోతుంది ఈ హాట్ బ్యూటీ కాటే శర్మ. బుల్లి తెరతో పాటు వెండి తెరపై తన నటన, అందాలతో మెప్పిస్తుంది. ఈ భామ 2021 లో రొమాంటిక్ సినిమాతో బిగ్ స్క్రీన్ పై తరంగయత్నం చేసింది ఈ సినిమాలో తను నటనతో మరియు పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారును టెంప్ట్ మనసు దోచేసింది . ఈ భామ అల్లు అర్జున్‌తో కలిసి ‘ఆహా’ ఓటీటీ కోసం చేసిన ప్రోమోలో నటించింది, తదుపరి లక్ష్య సినిమా , 2022లో రంగ రంగ వైభవంగా , 2023 బ్రో సినిమాలు చేసింది , బ్రో సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ అందాల భామ గ్లామర్ డోస్ రెట్టింపు అందాల ప్రదర్శిస్తూ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది.
[imagebrowser id=21978]
ఫోటో గ్యాలరీ