జనసేన, ‌బిజెపి కలిసే ప్రయాణం చేస్తాయి.. సోము‌ వీర్రాజు

జనసేన బిజెపి కలిసే ఉన్నాయి.‌కలిసే ముందుకు వెళతాం వుయ్ షుడ్ బీ ఆల్ గెదర్.

ఈ ప్రభుత్వం పై ఇద్దరం కలిసే పోరాడతాం కలిసి ప్రయాణించి ఉద్యమం చేసేందుకు సిద్దంగా ఉన్నాం భవిష్యత్తు లో కూడా జనసేన, ‌బిజెపి కలిసే ప్రయాణం చేస్తాయి రాజకీయ అవసరాల‌ కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తాం గతంలో చంద్రబాబు ను కూడా రాష్ట్రపతి కి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశాం అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదు కదా పవన్ కళ్యాణ్ మా పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకోండి మేమిద్దరం వైసిపి ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయి నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహం తో మాట్లాడతారు మా సత్యకుమార్, ఇతర నేతల పై దాడి అందరూ చూశారుమా అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

తాజా వార్తలు