కొన్ని మంచి సినిమాలు ప్రొడ్యూసర్స్ వల్లే ప్లాప్ అవుతున్నాయా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒక బిజినెస్ గా మారింది.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తే ప్రొడ్యూసర్స్( Producers ) లాభాల బాట పట్టి మరిన్ని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఒకవేళ సినిమా నిరాశపర్చినట్లయితే సినిమా ఇండస్ట్రీ( Cinema Industry ) నుంచి వెళ్లి పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల పట్ల ఆచూతూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సి అవసరమైతే ఉంది.

మరి దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ప్రూవ్ చేసుకోవడానికి విభిన్నమైన కథాంశాలతో సినిమాలను చేస్తున్నారు.దాని ద్వారా కొంతమంది సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొంత మంది మాత్రం సక్సెస్ లను సాధించలేకపోతున్నారు.ఏది ఏమైనా కూడా సినిమా అనేది సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటే ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది.

Advertisement

లేదు అంటే మాత్రం సినిమా డిజాస్టర్ బాట పట్టడం తప్పనిసరి అంటూ సినీ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే దర్శకుడు చెప్పిన కథలో ప్రొడ్యూసర్స్ వేలు పెట్టడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

లేకపోతే చాలా సినిమాలు మంచి విజయాలను సాధించేవి అంటూ కొంతమంది దర్శకులు( Directors ) వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర ఎంతలా ఉంటుందో, ఆ సినిమా ఫెయిల్యూర్ లో కూడా అతనే పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుంది.చూడాలి మరి ఇకమీదట మన దర్శకులు వాళ్ల సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు