ఫస్ట్ హాఫ్ లోనే ఆరు ట్విస్ట్ లా వామ్మో !!

ఈ మధ్య ఒచ్చే సినిమాలు సాదా సీదా కథలతో వస్తే జనాలు నిర్దాక్షణ్యం గా రిజెక్ట్ చేసేస్తున్నారు.

వైవిధ్యం తో పాటు సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే సారీ అంటున్నారు మనోళ్ళు.

ఊహకి అందని ట్విస్ట్ లు కంప్లల్సరీ అన్నమాట.మొదటి హాఫ్ అవ్వగానే ఇంటర్వల్ బ్యాంగ్ లో ఒక ట్విస్ట్ తో పాటు సెకండ్ హాఫ్ ఆఖర్లో సినిమా అయిపోయే దగ్గరలో ఒక ట్విస్ట్ పడకపోతే సినిమా చూసినట్టు ఫీల్ అవట్లేదు ఎవ్వరూ.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ తో సర్వానంద్ సిద్దం చేసిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమా మొత్తం ఈ విధంగా తీర్చిదిత్తున్నారు .ఫస్ట్ హాఫ్ మొత్తం లో ఆరు ట్విస్ట్ లు ఉన్నాయి అనీ సెకండ్ హాఫ్ లో సినిమాని అవే శాసిస్తాయి అనీ చెబుతున్నారు.ఈ సినిమా రషష్ చూసిన వారు దర్శకుడు గాంధీ బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు.

సాధారణంగా ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయి, ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి కథలోకి వెళ్లడం చేస్తుంటారు.యూ వీ క్రియేషన్స్ తీసిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవబోతోంది.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు