మంత్రి అమర్నాథ్ నేనే స్వయంగా జెనవాని పాల్గొంటాను అనడం అవివేకం..శివశంకర్

శివశంకర్ జెనసేన ప్రధాన కార్యదర్శి కామెoట్స్.జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ కార్యక్రమం రెండు నెలల కృతం ఖరారైంది.

పవన్ కళ్యాణ్ కార్యక్రమామం .కావాలనే 15 వ తేదీన ఏర్పాటుచేశారని వైసీపీ మంత్రులు, నాయకులు మాట్లాడటం సరికాదు.మంత్రి అమర్నాథ్ నేనే స్వయంగా జెనవాని పాల్గొంటాను అనడం అవివేకం.

Sivashankar Jenasena General Secretary Comments , Sivashankar , Jenasena,Jenasen

ఒక మంత్రి సమస్యను పరిష్కరించమని జెనవాణి కార్యక్రమంలో పాల్గొంటాను అంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం విఫలమైoదని ఒప్పుకోవడమే.గర్జన కేవలం.వైసీపీ నాయకులు ,మంత్రుల గర్జన.

విశాఖకు ఏమి చేశారని గర్జిస్తారు.నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నాయకులు భూములు కబ్జాచేస్తున్నారు.

Advertisement

ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ఉత్తరాంద్ర ప్రజలను మోసం.చేస్తున్నారు.

బొలిశెట్టి సత్యన్నారాయణ జెనసేన నాయకులు కామెంట్స్.మంత్రి అమర్నాథ్ కి జెనవాణి లో ప్రవేశం లేదు.

కేవలం ప్రజల సమస్యలు పరిస్కారం కోసం జెనవాని కార్యక్రమం.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు