అలా చేస్తే మహేష్ బాబుకు అస్సలు నచ్చదట.. సితార చెప్పిన షాకింగ్ విషయాలివే!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) క్రేజ్ ఆకాశమే హద్దుగా అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా బిజీగా ఉండగా మరో 4 నెలల తర్వాత మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

అయితే మహేష్ బాబు సీక్రెట్స్ గురించి సితార షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.కొన్ని పనులు చేస్తే మహేష్ కు అస్సలు నచ్చదని సితార ( Sitara )అన్నారు.

మహేష్ బాబుకు తన జుట్టు టచ్ చేస్తే అస్సలు నచ్చదని సితార వెల్లడించడం గమనార్హం.నాన్న జుట్టును టచ్ చేస్తూ నేను అప్పుడప్పుడూ ఆట పట్టిస్తానని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం మహేష్ జక్కన్న కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ వైరల్ అవుతుండటం గమనార్హం.మహేష్ జక్కన్న కాంబో మూవీలో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తారని వినిపిస్తోంది.

Advertisement

మహేష్ జక్కన్న కాంబినేషన్ మూవీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా 2027లో విడుదల కావచ్చని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాకు మహేష్ పారితోషికం 100 కోట్ల రూపాయలు అని జక్కన్న పారితోషికం 200 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ బాబు మాత్రం ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే లేనట్టేనని సమాచారం అందుతోంది.మహేష్ బాబు లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.త్వరలో మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మహేష్ జక్కన్న కాంబినేషన్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
Advertisement

తాజా వార్తలు