టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో నలుగురు నిందితులను వ‌రుస‌గా మూడో రోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ మేరకు నిందితుల‌ నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది.

SIT Investigation In TSPSC Paper Leakage Case Is In Full Swing-టీఎస్�

ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు మ‌రికొన్ని రోజులు క‌స్ట‌డీకి కోరుతూ నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

టీబీ ప్ర‌మాద‌క‌ర‌మా.. అస‌లు ఈ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి..?
Advertisement

తాజా వార్తలు