ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దూకుడు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.ఇందులో భాగంగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు అందించింది.

ప్రలోభాల కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు అడ్వకేట్ ప్రతాప్ గౌడ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా ఇవాళ మరోసారి అడ్వకేట్ శ్రీనివాస్ ను సిట్ అధికారులు విచారించనున్నారు.ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తుషార్, జగ్గు స్వామిలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు