ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా ప్రముఖ గాయని మంగ్లీ నియామకం అయ్యారు.
ఈ మేరకు మంగ్లీని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇచ్చారు.కాగా రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె కొనసాగనున్నారు.
అయితే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy