సింహాద్రి అప్పన్న ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం..

విశాఖ, సింహాచలం: సింహాద్రి అప్పన్న ధ్వజస్తంభానికి స్వర్ణ తాపడం.సుమారు రెండు కోట్ల రూపాలయాలతో రాగితాపడంపై స్వర్ణ పూత.

సి.ఎమ్.ఆర్.అధినేత మావూరి వెంకటరావు ఆర్ధిక సహాయంతో స్వర్ణ తాపడం పనులు.పనులను ప్రారంభించిన దేవాలయ అధికారులు, వైధికులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు