శృతి హాసన్ మళ్లీ ఖాళీ అయ్యిందా..!

ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ), వీర సింహా రెడ్డి రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్ తెలుగులో మళ్లీ ఫాం కొనసాగిస్తుందని అనుకున్నారు.

అయితే వీటికన్నా ముందే సైన్ చేసిన ప్రభాస్ సలార్ ఇంకా రిలీజ్ కాలేదు.

సలార్ లో ఆమె పాత్ర ప్రాధాన్యత ఏంటన్నది తెలియదు.ఇంతవరకు సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.

సలార్ తర్వాత నాని 30లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది శృతి హాసన్.నాని సినిమాలో ఆఫర్ కూడా చివరి నిమిషంలో వచ్చినట్టు టాక్.

Shruthi Hassan Again Free From Tollywood, Shruthi Hassan , Tollywood , Prabhas

అయితే ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ శృతి హాసన్( Shruthi Hassan ) తెలుగులో ఖాళీ అవుతుంది.శృతి చేస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నా కూడా ఆమెక్ ఛాన్స్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారు.దీనికి రీజన్ అంటూ ఏది లేదు కానీ శృతి ఇదివరకు చేసిన తప్పిదాల వల్లే కొందరు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వట్లేదని టాక్.

Advertisement
Shruthi Hassan Again Free From Tollywood, Shruthi Hassan , Tollywood , Prabhas

శృతి హాసన్ మాత్రం తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా చేస్తానని అంటుంది.ఒకవేళ సలార్( Salaar ), నాని 30 వ సినిమా హిట్ అయితే మళ్లీ అమ్మడు ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు